మునగాకు పప్పు

మునగాకు పప్పు కావలసిన పదార్థాలు: పెసరపప్పు – ఒక కప్పు, మునగ ఆకు సన్నగా తరిగినది – ఒక కప్పు, పచ్చిమిరపకాయలు – 3 లేక 4, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నిమ్మచెక్క – ఒకటి, నూనె – తగినంత, పోపు గింజలు – టీ స్పూను. తయారుచేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో అందులో వరసగా మునగ ఆకు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పప్పు పూర్తిగా …

కందిపప్పు తెలగపిండి

కందిపప్పు తెలగపిండి కావలసిన పదార్థాలు: కందిపప్పు – 1 కప్పు, తెలగపిండి – అరకప్పు, ఎండుమిర్చి – 4, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర – అర టీ స్పూను చొప్పున, ఇంగువ – చిటికెడు, వెల్లుల్లి రేకలు – 4, కరివేపాకు – 4 రెబ్బలు. తయారుచేసే విధానం : ముందుగా కప్పు నీరు మరిగించి అందులో తెలగపిండి వేసి మూతపెట్టి మెత్తగా ఉడికించి చల్లార్చి ఆరబెట్టాలి. మరో గిన్నెలో కందిపప్పు (బద్దలుగా) ఉడికించాలి. కడాయిలో నూనె …

కొబ్బరి పప్పు

కొబ్బరి పప్పు కావలసిన పదార్థాలు: పచ్చికొబ్బరి-కాయలో సగం ముక్క, పెసరపప్పు-రెండు కప్పులు, పచ్చిమిర్చి-మూడు, ఉల్లిపాయలు- చిన్నవి రెండు, నూనె, ఆవాలు, జీలకర్ర-పోపుకు సరిపడా, పసుపు-చిటికెడు, ఉప్పు-రుచికి సరిపడా, మంచినీళ్లు- అర కప్పు. తయారుచేయు విధానం: ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి ఓ గిన్నెలో పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె పోసి, అందులో ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, కొబ్బరి తురుము, పెసరపప్పు వేసి, మంచినీళ్లు పోసి ఉడికించాలి. ఆఖర్న రుచికి తగినంత ఉప్పు కలుపుకుని …

వంకాయ పెసరపప్పు

వంకాయ పెసరపప్పు కావలసిన పదార్థాలు: వంకాయలు – అరకిలో, పెసరపప్పు – పావుకిలో, కారం – 1 టీ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 1 టేబుల్‌ స్పూను, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు (కలిపి ) – 1 టీ స్పూను, కరివేపాకు – 4 రెబ్బలు, ఎండుమిర్చి – 4, వెల్లుల్లి రేకలు -5, పసుపు – చిటికెడు. తయారుచేసే విధానం: పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత …

ఉసిరి పప్పు

ఉసిరి పప్పు కావలసిన పదార్ధాలు ఉసిరికాయలు- 6 (ముక్కలుగా తరగాలి), కందిపప్పు- కప్పు, నూనె- 4 టీ స్పూన్లు, పసుపు- చిటికెడు, ఇంగువ- చిటికెడు, ఎండుమిర్చి- 6, పచ్చిమిర్చి – 4, కరివేపాకు- 2 రెమ్మలు, పోపుగింజలు- 3 టీ స్పూన్లు, ఉల్లిపాయ – 1 తయారీ విధానం ముందుగా పప్పు, ఉసిరికాయ ముక్కలు విడివిడిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటిని మెత్తగా మెదుపుకోవాలి. బాణలిలో నూనెపోసి, వేడయ్యాక, ఇంగువ, కరివేపాకు, పోపుగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా …